అశోక్ నగర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా అశోక్ నగర్ లో సద్దుల బతుకమ్మ 

 

గజ్వేల్ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం :

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ అశోక్ నగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ ఆటపాటలతో ఆడపడుచులు మహిళలు బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా వివిధ పూలతో బతుకమ్మ అలంకరించుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమతి, ఉమా, పద్మ, లతా, లావణ్య, నరసమ్మ, కళ్యాణి ,లక్ష్మి, శిరీష, శ్రీవాణి, ప్రేమలత, హారిక, అంజలి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now