*అంగరంగ వైభవంగా ముగిసిన తెలంగాణ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ*
*ప్రశ్న ఆయుధం న్యూస్ 10 అక్టోబర్ కామారెడ్డి జిల్లా*
గాంధారిలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ
తెలంగాణలో జరుపుకునే అతి ప్రాచీన ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం”అశ్వయుజ మాస శుద్ధి పౌర్ణమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా బతుకమ్మ పండుగను తెలంగాణ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ. అంతా బతుకమ్మ పూలతో పేర్చి ఆరాధించే ఓ సంస్కృతి పండుగ ,2014 వ సంవత్సరం మార్చి 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా ప్రకడించడం జరిగింది బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో ఆరాధిస్తారు మొదటిరోజు ఎంగిలి. పూల బతుకమ్మతో ప్రారంభించి చివరికి సద్దుల బతుకమ్మతో ముగిస్తారు