గజ్వేల్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు

గజ్వేల్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 

గజ్వేల్, అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం :

 

గజ్వేల్ లో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వారి ఇండ్లలో బతుకమ్మను పేర్చి ఆయా ప్రధాన కూడళ్ళ వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. బతుకమ్మ వేడుకలు మహిళలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

Join WhatsApp

Join Now