Site icon PRASHNA AYUDHAM

మునిగడప గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు

IMG 20241010 WA0125

ఘనంగా సద్దుల బతుకమ్మ 

 

జగదేవపూర్ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం :

 

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడప గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు. అందులో భాగంగా తెలంగాణ సాంస్కృతి అద్దం పట్టేలా అన్ని రకాల పూలతో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బతుకమ్మ సంబరాలు ఆడ పడుచులు మహిళలు పాల్గొన్నారు.

Exit mobile version