కేటీఆర్ ని కలిసిన పాపిరెడ్డి కాలనీ ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ సాయి నందన్ ముదిరాజ్.

*కేటీఆర్ ని కలిసిన పాపిరెడ్డి కాలనీ ముదిరాజ్ సంఘం ప్రెసిడెంట్ సాయి నందన్ ముదిరాజ్.*

*ప్రశ్న ఆయుధం, జులై 11 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

సాయి నందన్ ముదిరాజ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి లోని సమస్యలు బస్తీ సమస్యలు సంఘం యొక్క ఆశయాలు సంఘం యొక్క పూర్తి మద్దతు బిఆర్ఎస్ పార్టీకి ఉంటుందని సాయి నందన్ ముదిరాజ్ కేటీఆర్ తో చెప్పడం జరిగింది ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి యువతకు మంచి అవకాశాలు ఉంటాయి పార్టీ కోసం కష్టపడేవాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయి పార్టీ జెండాను గట్టిగా ఉన్న వాళ్లందరికీ అవకాశాలుంటాయి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా నంది నగర్ కి రావాలని సూచించారు రానున్న ఎలక్షన్ లో పోస్టుల పరంగా గాని డివిజన్ పరంగా గాని ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మంచి పోస్టులు ఇస్తాం కష్టపడిన వాళ్లకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు.

Join WhatsApp

Join Now