ఘనంగా సాయిచంద్ మౌర్య జయంతి వేడుకలు…
కొత్తకోటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రజిని సాయి చంద్ తో కలిసి పాల్గొన్న
జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు
బాసు హనుమంతు నాయుడు_
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో రాష్ట్ర గిడ్డంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ కీర్తిశేషులు వేద సాయి చందు జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో రజిని సాయి చంద్ తో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని,వేడుకలను జరుపుకున్నారు..ఈ కార్యక్రమంలో మద్దెల బండ శేఖర్ నాయుడు,మోనిష్ మారాజు,గోవిందు,చిన్న మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు…