నూతన ఎస్ఐ కు శాలువాతో సన్మానం
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ జుక్కల్ ఆర్సీ (ప్రశ్నఆయుధం) జూలై 06
పెద్ద కొడప్గల్ మండలంలోని పోలీస్ స్టేషన్లో నూతంగా నియమితైన ఎస్ఐ ని శాలువాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి నాయకులు సాయిరెడ్డి, డాక్టర్ సంజీవ్,షిప్పా మోహన్ ,సంతోష్ దేశాయ్ ,పండరి తది తరులు పాల్గొన్నారు.