కడప జిల్లాలో నేటి నుంచి ఇసుక రీచ్ లు ప్రారంభం: జేసీ

కడప జిల్లాలో నేటి నుంచి ఇసుక రీచ్ లు ప్రారంభం: జేసీ

IMG 20241016 WA0095

కడప జిల్లాలో ప్రజల అవసరాలు తీర్చేందుకు అనుగుణంగా 7 ఇసుక రీచ్లను ఏర్పాటు చేసినట్లు

జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. పెండ్లిమరి మండల పరిధిలోని నంది మండలం కొత్త గంగిరెడ్డిపల్లి, కొండూరు, మాచనూరు, వల్లూరు మండలంలోని పైడి కాలువ, కొండాపురం మండలంలోని బెడుదురు, చక్రాయపేట మండల పరిధిలోని మారెళ్ళమడక ఆయా ప్రాంతాలలో ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now