Headlines in English
-
Sandhya Deepam Jyothi Namostute: A Prayer for Health, Wealth, and Prosperity
-
Deep Jyothi: Seeking Blessings of Parabrahma and Janardana for a Prosperous Life
-
Lighting the Lamp with Devotion: A Prayer to Remove Sin and Bring Happiness
-
Sandhya Deepam Prayer to Invite Good Fortune and Health into Your Life
-
Praying to Deep Jyothi for Protection from Evil Thoughts and to Receive Divine Blessings
నమోస్తుతే
శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,
శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్ నమోస్తుతే ,
🪔
దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః,
దీపో హరతు మే పాపం
దీప-జ్యోతిర్-నమోస్తుతే ||
🪔
🙏 ఏ దీపజ్యోతి ఐతే శుభం ,
మంచి , ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో, చెడు తలపులను తొలగిస్తుంది, ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను .🪔
🙏 ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో ,
ఏ దీపజ్యోతి జనార్దనుడో,
ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో,
ఆ దీపజ్యోతి ప్రణమిల్లుతున్నాను.🪔
🌸🌷🙏🌸🌷🙏🌷🙏🌸🌷🙏🌹🎻