భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రథసారథి..
హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 09:
గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో సంస్థగత ఎన్నికల కార్యశాల కార్యక్రమం సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బసవ లక్ష్మీనరసయ్య మెంబర్షిప్ ఇంచార్జ్ ఆదెల్లి రవీందర్ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూర్ రాజశేఖర్ రెడ్డి అనంతరావు కులకర్ణి మాణిక్ రావు రాష్ట్ర నాయకులు సంఘప్ప జిల్లా అధికార ప్రతినిధి రాజ గౌడ్ సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా,పదాధికారులు జిల్లా రాష్ట్ర సీనియర్ నాయకులు అసెంబ్లీ కన్వీనర్లు కో కన్వీనర్లు అసెంబ్లీ ఇన్చార్జిలు, సభ్యత్వ నమోదు ఇన్చార్జులు ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు మండల్ అధ్యక్షుడు మండల ఇన్చార్జిలు , తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రథసారథి..
by kana bai
Published On: November 10, 2024 1:02 am