తప్పులు లేని ఓటరు జాబితా కోసం నిరంతరం పని చేయడం జరుగుతుంది సంగారెడ్డి ఆర్ డి ఓ
సి హెచ్ రవీందర్ రెడ్డి.
ఎస్ఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహించే సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు పాల్గొనడం జరిగింది మరియు తప్పులు తడకగా లేని ఫోటో జాబితా లక్ష్యమని వారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ తహసిల్దార్లు సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, రాజకీయ ప్రతినిధులు ఎంఐఎం ఫాజిల్ గారు మరియు యాకుబ్ అలీ గారు భాజపా నుండి కొండాపూరం జగన్ గారు, బంధాన్న, తహర్ పాషా,సి పి యం నుండి తదితరులు పాల్గొన్నారు.