*కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు*
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు-బండి సంజయ్
తుపాకులతో అమాయకులను చంపినవారితో చర్చలు ఉండవు
మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్
మావోయిస్టులు మందుపాతరలు పెట్టి..
అన్ని పార్టీల నేతలను చంపారు-బండి సంజయ్
ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను కాల్చి చంపారు
తుపాకీ వీడనంత వరకు చర్చల ఊసే ఉండదు-బండి సంజయ్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటే
మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీ పడుతున్నారు
మావోయిస్టులతో మాటల్లేవు..మాట్లాడుకోవడాల్లేవు
కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం
పాస్‌పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపుతున్నాం
రోహింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి చెప్పాలి-బండి సంజయ్