పదవ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు

పదవ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు

ఇయ్యకుండా క్లాస్ నిర్వహించే యాజమాన్యాలకి ఎస్ఎఫ్ఐ గా పోరాటం తప్పదు

ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి

సిద్దిపేట జనవరి 10 ప్రశ్న ఆయుధం :

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి ప్రైవేట్ విద్యా సంస్థలకు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్య సంస్థలు టెన్త్ క్లాస్ విద్యార్థులకు సెలవులు ఇవ్వకుంటా దొంగతనంగా క్లాసులు నిర్వహిస్తే స్కూల్ యాజమాన్యాల మీద పోరాటం తప్పదు అంటూ వారు తెలియజేశారు ఇప్పటికే ఆదివారాలు విద్యార్థులను స్పెషల్ క్లాసుల పేరిట విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తీసుకొస్తున్నారు అని వారన్నారు అనంతరం విద్యార్థులను స్పెషల్ క్లాస్ పేరిట సెలవుల్లో కూడా విద్యార్థులకు తరగతి గదులని నడుపుతే స్కూల్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామ తెలియజేశారు. వెంటనే జిల్లా అధికారులు కూడా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని సెలవుల్లో స్పెషల్ క్లాస్ పేరిట స్కూల్ నడపద్దని నోటీసులు పంపాలని వారన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment