*సంక్రాంతి సెలవులు… ప్రత్యేక బస్సులు… అదనపు చార్జీలు!*
* ప్రయాణికులకు భారంగా సంక్రాంతి ప్రయాణం!
_హైదరాబాద్, జనవరి 10_
* సంక్రాంతికి ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు.
* ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ 6432 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులపై 50 శాతం ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది.
* జనవరి 10, 11, 12, 19, 20 తేదీల్లో మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయని పేర్కొంది.
* కాగా మహిళలకు ‘ఫ్రీ బస్సు’ కొనసాగుతుందని తెలిపారు.