సంక్రాంతి తర్వాత రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి
Headlines in Telugu
  1. సంక్రాంతి తరువాత రైతు భరోసా అమలులోకి
  2. రైతులకు 20 వేల కోట్ల రుణమాఫీ: సీఎం రేవంత్
  3. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్న సీఎం
  4. రైతుల అకౌంట్‌లో నిధులు జమ చేస్తాం
  5. రాష్ట్రంలో వ్యవసాయానికి కొత్త ఉత్సాహం

Dec 02, 2024,

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుభరోసా రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తరువాత పథకం నిధులు రైతుల అకౌంట్ లో జమ చేస్తామని ప్రకటించారు.

, విధానాలను రాబోయే శాసన సభ సమావేశాలలో నిర్ణయిస్తామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు చేప్పే తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని సీఎం రేవంత్ కోరారు. ఈ ఏడాది కాలంలోనే 20వేల కోట్ల రుణమాఫీ చేశామని.. ఇది దేశంలోనే ఒక రికార్డు అని చెప్పారు.

Join WhatsApp

Join Now