పాఠశాల లో సంక్రాతి ముగ్గుల పోటీలు

*పాఠశాల లో సంక్రాతి ముగ్గుల పోటీలు*

*ఇల్లందకుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*

మండలంలోని శ్రీరాములపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ పోటీలతో విద్యార్థుల్లోని సృజనాత్మకత వెలుపలికి తీయడానికి పోటీలను నిర్వహించడం జరిగిందని వారి ప్రతిభ బయటపడుతుందన్నారు. సంక్రాంతి పండగ  విద్యార్థులకు ముగ్గుల పోటీలతో పాటు సాంస్కృతిక పోటీలను నిర్వహించామన్నారు విజేతలకు బహుమతులను అందజేసి వారిలో ఉత్తేజాన్ని నింపారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment