Site icon PRASHNA AYUDHAM

రానున్న పంచాయతీ ఎన్నికల్లో సారపాక మేజర్ పంచాయతీగా గుర్తించాలి 

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి  జరగబోయే  పంచాయితీ ఎన్నికలతో పాటు సారపాక పంచాయతీ ఎన్నికలు కూడా జరపాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ కోరుతుంది అదేవిధంగా మండల  కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  పాలకమండలి లేకపోవటం వల్ల గ్రామంలో అభివృద్ధి నోస్కోవటం లేదని ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఇంటి పన్ను అట్లానే ఇల్లు కొనుక్కున్న స్థలం కొనుక్కున్న వారి పేర్లు మార్చుకోవాలన్న  రిజిస్టర్లో నమోదు కావడం లేదని స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారం కావటం లేదని అందుకు ప్రభుత్వం సారపాక మేజర్ పంచాయతీగా గుర్తించాలని ఇప్పటికే భద్రాచలం మండలం గా గుర్తించి మేజర్ పంచాయతీగా ప్రభుత్వం గుర్తించిందని 67 జీవో నెంబర్ని తీసుకొచ్చిందని దాని ద్వారాగా పంచాయతీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి  సారపాక పంచాయతీ కూడా ఎన్నికల జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.

Exit mobile version