Site icon PRASHNA AYUDHAM

సర్కార్ న్యూస్ లాంచ్ చేసిన మినిస్టర్ కొల్లు రవీంద్ర

సర్కార్ న్యూస్ లాంచ్ చేసిన మినిస్టర్ కొల్లు రవీంద్ర

ఎప్పటికీ అప్పుడు అప్డేటెడ్ వార్తలతో ప్రజల ముందుకు రాబోతున్న సర్కార్ న్యూస్ లాంచింగ్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మంత్రి కొల్లు రవీంద్ర రెడ్డి సర్కార్ న్యూస్ పోస్టర్స్ మరియు ప్రోమో ను లాంచ్ చేసారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్కార్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా తెలుపుతూ ఎప్పటికీ అప్పుడు ప్రజల సమస్యలపై పోరాడుతూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని అన్నారు..అలానే సర్కార్ న్యూస్ ఫౌండర్ కుమార్, కో – ఆర్డినేటర్ జి.రామచంద్ర మరియు సర్కార్ న్యూస్ టీం సభ్యులు రాజశేఖర్, ప్రవీణ్, కోటేశ్వర రావు లకు శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమం లో టీడిపి, జనసేనా నాయకులు పాల్గొని సర్కార్ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు…

Exit mobile version