సెప్టెంబర్ 30లోగా సర్పంచ్ ఎన్నికలు: సీఎం రేవంత్ రెడ్డి
Jul 23, 2025,
సెప్టెంబర్ 30లోగా సర్పంచ్ ఎన్నికలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ : స్థానిక ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి బిగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 30లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. 30 రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి, 90 రోజుల్లోగా ZPTC, MPTC సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దాని కోసమే ప్రస్తుతం కృషి చేస్తోందన్నారు.