అనారోగ్యంతో లక్ష్మీపురం సర్పంచ్ మృతి
తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శ.
అనారోగ్యంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం లోని లక్ష్మీపురం మాజీ సర్పంచ్ బందెల రామస్వామి మంగళవారం రాత్రి మృతి చెందాడు..ఆయన మృతి పట్ల మండల సర్పంచ్‌లు ప్రగాడ సానుభూతి తెలిపారు. సర్పంచ్ బందెల రామస్వామికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరో జు ఉదయం లక్ష్మీపురం చేరుకొని సర్పంచ్ బందెల రామస్వామి మృతదేహం పై పూల మాలలు ఉంచి తన ప్రగాఢ సంతాపం తెలుపుతూ.. కుటుంబ సభ్యులను పరామర్శిం చారు…