సారు జర దేఖో..
డ్రైనేజీ గుంతల్లో పడిపోతున్నారు
అధికారులార స్పందించండి.. .

రాజంపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలోవున్న ఊరడమ్మ ఆలయం పక్కన డ్రైనేజీ గుంత పై కప్పు గతంలో నిర్మించారు. కొందరు కావాలని గుంతను తవ్వి వదిలివెయ్యడం తో రాత్రి సమయంలో అటుగా వెళ్లే వాహనాదారులు అందులో పడిగాయాల పాలవుతున్నారు. రాత్రి సమయంలో పడిపోతున్నారు. సంబంధితశాఖ అధికారులు స్పందించి అక్కడ ఉన్నగుంతల పై కప్పు నిర్మించాలని కాలనీ వాసులు సూర్య దినపత్రికకు తెలిపారు.మరి చూడాలి అధికారులు ఏమాత్రం స్పందన వస్తుందో చూడాలి..
Post Views: 28