సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన వేడుకలు ఉపాధ్యాయు దినోత్సవం ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
బాన్సువాడ ఆర్సి ప్రశ్నా ఆయుధం సెప్టెంబర్ 11
ప్రభుత్వ జూనియర్ కళాశాల బిర్కూర్ యందు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని కళాశాలలోని ఉపాధ్యాయ దినోత్సవం కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం సార్ పాల్గొనడం జరిగింది షేక్ సలాం సార్ మాట్లాడుతూ లెక్చరర్స్ గా బోధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని పిల్లలందరూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు
ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి సర్ మాట్లాడుతూ అన్ని వృత్తుల వారిని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని కొనియాడుతూ ,లెక్చరర్స్ బోధించే లెక్చరర్స్ లెక్చరర్స్ గానే ఉంటారని కానీ విద్యార్థులు వారి పాఠాలను విని లెక్చరర్స్ వృత్తి కంటే పెద్ద స్థాయి వృత్తిలను అధిరోహించాలని పిల్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో యాద గౌడ్ సర్ సత్తన్న సార్ రంజిత్ సార్, దేవి సింగ్ సర్ నారా గౌడ్ సార్ సౌమ్య మేడం సతీష్ సార్ సుభాష్ సర్ బాలకిషన్ సర్ రాకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు