కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలకు హాజరై సత్యం శ్రీరంగం,బండి రమేష్ మరియు  శేరి సతీష్ రెడ్డి

కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలకు హాజరై సత్యం శ్రీరంగం,బండి రమేష్ మరియు

శేరి సతీష్ రెడ్డి

IMG 20250312 WA0094

ఆయుధం మార్చి12: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ లోని విజయ దుర్గ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజపుత్ జన్మదిన వేడుకలను వారి మిత్రబృందం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నియోజకవర్గ ఇంచార్జి బండి రమేష్ , సత్యం శ్రీరంగం హాజరై కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం జయంతి హాస్పిటల్ చైర్మన్ డా. శరత్ చంద్ర సౌజన్యంతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించి, వైద్య పరీక్షలు చేయించుకున్న సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమవుతూ, ఉన్నత పదువులు చేపట్టాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, సీనియర్ నాయకులు శేరి సతీష్ రెడ్డి, సాధు ప్రతాప్ రెడ్డి, AMC వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, నరసింహ యాదవ్, మేకల మైకేల్, సంజీవరావు, అరుణ్ గౌడ్, గూడెపు నాగరాజు, కలికోట బాలరాజ్, శేఖర్ గజానంద్, శ్రవణ్, అంజి రెడ్డి, పవన్, జిబిన్, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, డివిజన్ అధ్యక్షురాళ్లు మారుతీ, జోజమ్మ, భారతమ్మ, రామేశ్వరి, స్వరూప గౌడ్, బండి సుధ, డివిజన్ ల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment