కామారెడ్డి లో సత్యనారాయణ దేవస్థానం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) జులై 12
కామారెడ్డి జిల్లా గాంధీనగర్ ప్రాంతంలో శ్రీ రామసేతు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కలదు ప్రతిరోజు నిత్యం పూజలు జరగబడును
ప్రతి పున్నమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతాయి
పూజారులు
విట్టల్ శర్మ మరియు రాకేష్ శర్మ.