విద్యార్థులకు సేవింగ్ ఖాతాలు..!
ఉదయము 9.00 గంటలకు బోయినపల్లి లోని
సాయి మోడల్ హై స్కూల్ లో
ది ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్, బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో
స్కూల్ విద్యార్థులకు సేవింగ్ బ్యాంకు ఖాతా కిడ్డి బ్యాంక్ ద్వారా దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడము జరిగినది.
ఇట్టి కార్యక్రమం లో బ్యాంకు శాఖ మేనేజర్ కె. బ్రహ్మానందం,
పి. వెంకటేశము, ఐ. శ్రావణి స్కూల్
ప్రిన్సిపాల్ డి. విజయ మరియు రమేష్ పాల్గొన్నారు.