నిర్మల్ జిల్లా బాసర…. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గోదావరి పుంగిపొర్లుతుంటే మరోపక్క గ్రామంలో ఉన్న ఎస్బిఐ బ్యాంకు లోకి నీళ్లు చేరాయి ఎస్బిఐ అధికారులు హుటా హుటిగా నీళ్లను బయటికి వెళ్లి ప్రయత్నం చేశారు ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా ఎస్బిఐ అధికారులు ప్రయత్నాలు చేశారు వచ్చే రెండు మూడు రోజుల్లో సేవలు అంతరాయం కలగొచ్చని ఖాతాదారులు ఇది గుర్తుంచుకోవాలని అలాగే ఎస్బిఐ కి సహకరించాలని ఎస్బిఐ అధికారులు కోరారు…
బాసర లో నిండా మునిగిన ఎస్బిఐ బ్యాంకు
Published On: August 29, 2025 7:02 pm