SBI చేర్మన్ తెలంగాణ బిడ్డ..!!

*SBI చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బిడ్డ*

SBI సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు. SBI చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి వచ్చారు. SBIని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో శెట్టి పేర్కొన్నారు. SBI బ్యాంక్ 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తుండటం
గర్వకారణమన్నారు.

Join WhatsApp

Join Now