ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం

ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం :-

కేంద్ర ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ఉపసంహరించుకోవాలి.

జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలో వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుండంతో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు వివిధ జిల్లాల మీదుగా 1500 కిలోమీటర్ల పాదయాత్రలో 35 నియోజకవర్గాలు భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్ నుండి మేడ్చల్ వరకు ఈరోజు మెదక్ జిల్లా జిల్లా యువజన అధ్యక్షలు దాడిగా నరేష్ మెదక్ జిల్లాలో తూప్రాన్ నుండి మేడ్చల్ వరకు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరు సంజీవ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్ల ఆనంద్ కుమార్,నర్సాపూర్ మండల అధ్యక్షుడు గో యాదగిరి, కౌడిపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ మైపాల్, కరుణాకర్, తదితర మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment