ఎస్సీ కమ్యూనిటీ హాలును గ్రంథాలయంగా కానీ లైబ్రరీ కానీఏర్పాటు చేయాలనీ వినతి

లైబ్రరీ
Headlines
  1. పెద్దగోపతి గ్రామంలో లైబ్రరీ అవసరం: కాంగ్రెస్ నాయకుడు మంత్రి వద్ద వినతి
  2. ఎస్సీ కమ్యూనిటీ హాలును లైబ్రరీగా మార్చాలని ఉటుకూరి రంజిత్ అభ్యర్థన
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన పెద్దగోపతి గ్రామ నేతలు
  4. చదువుకు ప్రోత్సాహం: గ్రామ లైబ్రరీ ఏర్పాటుకు వినతి
  5. పెద్దగోపతి గ్రామ సమస్యలపై కాంగ్రెస్ నేతల వినతి
తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి రంజిత్, కలిసి పెద్దగోపతి గ్రామపంచాయతీలో 2004లో కట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాలును కట్టించినారు అప్పుటిలో ఉన్న గవర్నమెంట్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాలు పూర్తిచేసి కనీసం కమ్యూనిటీ హాలును ప్రారంభం వచ్చును చేయకుండా గ్రామ ప్రజలకు అప్పజెప్పకుండా వదిలేసినారు పెద్దగోపతి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ కొలువుల కోసం చదువుకోటానికి ఖమ్మం పట్టణానికి గ్రామంలో ఉన్న చదువుకునే యువత వెళుతున్నారు పెద్దగోపతి గ్రామంలో గ్రంథాలయం కానీ లైబ్రరీ కానీ లేకుండా చేసినారు కావున తిరిగి గ్రామంలో ఉన్న చదువుకునే పిల్లలకు ఉపయోగపడేలా ఎస్సీ కమ్యూనిటీ హాలును గ్రంథాలయంగా కానీ లైబ్రరీ కానీ పనులను చేపించగలరని ఊటుకూరి రంజిత్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరినారు అదేవిధంగా పెద్దగోపతి గ్రామపంచాయతీలో అనంతారం, బట్లకుంట గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా లేవని తెలిపినారు

Join WhatsApp

Join Now