ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు..

ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. రిమాండ్ కు తరలింపు..

IMG 20241009 WA0048

మేకలను వెళ్లగొట్టమన్నందుకు దాడి చేసిన నిందితులను రిమాండ్ కు తరలించిన వర్ధన్నపేట ఏసిపి అంబాటి నర్సయ్య.పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో గత నెల 5వ తారీకున సాయంత్రం తండ్రి కొడుకులపై జరిగిన దాడి చేసిన ఘటనలో రెండు రోజుల విచారణ చేసిన అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కేసుతో పాటు పలు సెక్షన్లతో నిందితులు నాయని భాస్కర్, మేకల ఎర్రయ్య అనే వ్యక్తులను లను నిన్న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పాలకుర్తి పోలీసులు..

Join WhatsApp

Join Now