నల్ల బ్యాడ్జీలు ధరించి నీరసన తెలిపిన ఎస్ ఎస్టీ విద్యుత్ ఉద్యోగులు
వివాదస్పదమైన జి ఓ ఆర్డర్ లను రద్దు చేయాలి.
కన్వర్షన్ ఎ పి ఎస్ ఇ బి సర్వీస్ రూల్స్ ను వర్తింప చేయాలి.
ఎం .సుధాకర్ ఎస్ సి, ఎస్ టి రీసెనల్ ప్రెసిడెంట్
సంగారెడ్డి సెప్టెంబర్ 11 ప్రతినిధి:
తెలంగాణ విద్యుత్ ఎస్ ఎస్టీ ఉద్యోగుల జె ఏ సి ఆధ్వర్యంలో 4వ రోజు సంగారెడ్డి జిల్లా కార్యాలయం నందు మధ్యాహ్నం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నీరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ సి/ఎస్ టి రీసెనల్ ప్రెసిడెంట్ ఎం. సుధాకర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న డైరెక్ట్ అప్పాట్మెంట్ ఉద్యోగం లో JLM, AE, jaco,jpo jao ఇతర శాఖలకు సంబందించిన మెంట్ కామ్ సీనియరిటి విధానం ద్వారా పదోన్నతి కొరకు ఈ నెల 2 తారీకు నుండి 10 వ తారీకు వరకు నల్ల భర్జీలు ధరించి నిరసన తెలుపుతునమని అన్నారు.గత కొన్ని సంవత్సరాలనుండి వస్తున్నా రోస్టర్ పద్దతిని కొనసాగించాలని కోరుతున్నాము. కావున ఇప్పటి కైనా స్పందించి వివాదాస్పదమైనా జి ఓ లు. టి .ఓ .ఓ 954, N. ఓ. ఓ 37, ఎస్. పి. ఓ. ఓ. 101,టి జి ఓ ఓ 69.అర్ధలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తునమ్మన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా లోని విద్యుత్ ఉద్యోగుల సంగం నాయకులు, సంతోష్ పవర్ జనరల్ సెక్రటరీ, కె.యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్, సంజీవరావు, రవీందర్, శివ కుమార్, శివ లక్ష్మి, అనిత, మాదవిలత, సంగమేష్, తదితరులు పాల్గొన్ని నీరసం తెలిపారు.