సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో స్కానింగ్ సదుపాయం

సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో స్కానింగ్ సదుపాయం

Mar 01, 2025,

సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో స్కానింగ్ సదుపాయం

ప్రయాణికులకు TGSRTC భారీ ఊరటనిచ్చింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఆన్లైన్ టికెట్ విధానం అమలు చేసి.. చిల్లర సమస్యకు RTC స్వస్తి చెప్పింది. సిటీ బస్సుల్లో శనివారం క్యూఆర్ కోడ్‌తో స్కానింగ్ సదుపాయం కల్పించింది. యూపీఐ పేమెంట్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. AFC సిస్టం ద్వారా RTC ఆన్లైన్ టికెటింగ్ జారీ చేస్తోంది. త్వరలో మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Join WhatsApp

Join Now