Headlines
-
తలమడ్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు IDF సహాయం
-
స్కూలు బ్యాగులు, స్టడీ మెటీరియల్ అందజేసిన ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్
-
విద్యార్థుల అభివృద్ధికి IDF ఎన్జీవో ముందుకు
-
మేథో అభ్యాసానికి అవసరమైన మెటీరియల్ దానం
-
విద్యార్థుల హితసాధన కోసం IDF ప్రాముఖ్యత
ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీవోసంస్థ ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు . రాజంపేట మండలంలోని తలమడ్ల ప్రాథమిక పాఠశాల ఏం పి పి యెస్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లతో పాటు 8నోట్ బుక్స్ డ్రాయింగ్ బుక్ ,జామెటరీ బాక్స్ ,కలర్ పెన్సిల్స్ ,స్లీట్ 6పెన్నులు మొదలగునవి ఒక సంవత్సరమునకు సరిపడ మెటీరియల్ డొనేట్ చేయడం జరిగింది . పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందించినఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీవోసంస్థ ప్రతినిధులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలొ IDF ప్రతినిధులు సంజయ్, రమ , రాజేష్, ,నాగరాజు
మరియు MEO పూర్ణచంధర్ , కాంప్లెక్స్ HM శ్రీ ఈశ్వర్ పాఠశాల సిబ్బంది HM రమేష్ కుమార్ , కవిత , గంగమోహన్, దుర్గాప్రసాద్, గ రజిత తదితరులు పాల్గొన్నారు.