తుప్పల్లోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాను

దూసుకెళ్లిన
Headlines :
  1. స్కూల్ వ్యాన్ తుప్పులోకి దూసుకెళ్లిన ఘటన
  2. డ్రైవర్ తాగి వాహనం నడిపించడం వల్ల ప్రమాదం
  3. విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు
లింగాల: తుప్పల్లోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాను
డ్రైవర్ తప్ప తాగి స్కూల్ వ్యాను తుప్పల్లోకి దూసుకెళ్లడంతో బుధవారం పెను ప్రమాదం తప్పింది. లింగాల మండలంలోని ఓ ప్రైవేటు స్కూల్ వ్యానులో విద్యార్థులను ఎక్కించుకొని డ్రైవర్ ఎల్లప్ప రాయవరం గ్రామం నుంచి కొత్తచెరువు తాండ గ్రామానికి వెళ్తుండగా వ్యాన్ అదుపుతప్పి తుప్పల్లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment