Site icon PRASHNA AYUDHAM

పుష్ఫరాజ్‌గా ఎలా మారారో చూడండి..

Screenshot 2024 10 16 18 03 41 663 edit com.android.chrome
  1. అల్లు అర్జున్ పుష్ఫరాజ్‌గా ఎలా మారారో చూడండి (VIDEO)* 

‘పుష్ఫ’ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను మార్చుకున్నారు. అంతేకాదు పుష్ఫరాజ్‌ను స్మగ్లింగ్ కార్మికుడిగా మార్చేందుకు మేకప్ టీమ్ కూడా రోజూ దాదాపు 4-6 గంటలు శ్రమిస్తోందని మేకర్స్ తెలిపారు. క్యారెక్టర్‌కు తగ్గట్లు అల్లు అర్జున్ తన బాడీని, నడవడికను మార్చుకునేందుకు కఠినమైన శారీరక శిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. బన్నీ ఎంతలా కష్టపడుతున్నారో ఈ వీడియోలో చూడండి.

Exit mobile version