*మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రం గాంధీనగర్ లోని గిరిజన బాలికల పాఠశాలలో రాత్రి బసచేయనున్న మంత్రి సీతక్క*
విద్యార్థినిల తో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న మంత్రి
మా నాన్న చిన్నప్పుడు నన్ను ఒకసారి కొట్టాడు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను
కన్నవాళ్ళను మర్చిపోకూడదు.
విద్యార్థులతో ప్రమాణం చేపించిన మంత్రి
చిన్నారులతో ఆట పాటలతో డ్యాన్స్ చేసిన మంత్రి సీతక్క
విద్యార్థి దశ నుండే ఒక గోల్ పెట్టుకుని ఉన్నత స్థాయికి వెళ్ళాలని విద్యార్థినిలకు సూచన
ప్రతి ఒక్కరు ఏం కావాలో బ్యాడ్జి పెట్టుకోవాలి
విద్యార్థినిల చేతులపై ఆటోగ్రాఫ్ చేసిన మంత్రి సీతక్క
విద్యార్థులతో సెల్ఫీ దిగిన సీతక్క
విద్యార్థులకు మెను పెంచడంతో ఆనందంతో కేరింతలు కొట్టిన విద్యార్థులు