సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

పవన్ ఆదేశాలు.. సముద్ర తీరంలో రెండు బోట్లు సీజ్

AP: కాకినాడ జిల్లా వాకపూడి వద్ద సముద్రంలో అక్రమంగా తాబేళ్ల వేట యథేచ్చగా కొనసాగుతోంది. దీంతో తాబేళ్ల సంరక్షణపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో సముద్రంలో 5నెలల పాటు చేపలవేటపై నిషేధం విధించారు. తీరప్రాంతం 5 కిలోమీటర్ల మేర పెట్రోలింగ్ నిర్వహించారు. చేపల వేటకు వెళ్తున్న రెండు బోట్లను సీజ్ చేశారు..

Join WhatsApp

Join Now