ఓయమ్మ నా పల్లె సీమ కోసం గాయనీ, గాయకుల ఎంపిక. నూతన కళాకారులకు గొప్ప అవకాశం.
నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28
నూతన కళాకారులకు గొప్ప అవకాశం అని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని
నూరేండ్ల నాఊరు కళానేతలు అష్ట గంగాధర్, రెలారే గంగా, నరాల సుధాకర్ అన్నారు. శనివారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రముఖ ప్రజా కవి గాయకులు వరంగల్ శ్రీనివాస్ రచించిన నూరేండ్ల నా ఊరు గేయకావ్యం ఓయమ్మ నా పల్లెసీమ కోసం గాయనీ గాయకుల ఎంపిక కార్యక్రమం డిసెంబర్ 30 న సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని