రాష్ట్రస్థాయి పోటీలకు శివ్వంపేట విద్యార్థుల ఎంపిక

 

• ఖో ఖోలో శివ్వంపేట జట్టు ప్రతిభ

 

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 19 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

 

సీఎం కప్ జిల్లా స్థాయి పోటీల్లో శివ్వంపేట మండల క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 17, 18 తేదీల్లో మెదక్ జరిగిన వివిధ క్రీడా పోటీల్లో శివ్వం పేట మండలం నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం ఖో ఖో ఫైనల్ కొల్చారం జట్టుతో తల పడి విజయం సాధించి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపి కయ్యారు. 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులలు కెప్టెన్ రవీందర్ వైస్ కెప్టెన్ తిరుపతి రాథో నవీన్ అనిల్ నాయక్ ప్రసాద్ హరీష్ ప్రసాద్ హరీష్ ప్రవీణ్ విష్ణువర్ధన్ రామ్ చరణ్ నవీన్ రాహుల్ చింటూ సాయి లను ఎంఈఓ బుచ్చనాయక్, “యక్. పీడీ చంద్ర మోహన్ అభినందించారు

Join WhatsApp

Join Now