బస్సాపూర్ పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే

*బస్సాపూర్ పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ డే*

ప్రశ్న ఆయుధం మార్చి 25 : బాల్కొండ మండలం లో గల బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు ఈరోజు విద్యార్థులే ఉపాధ్యాయులుగా విధులను నిర్వహించారు .విద్యార్థులందరూ తరగతి వారిగా విధులను నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ,భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయడ నర్సయ్య, సాయన్న, రమాదేవి, తిరుపతి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now