కూల్ డ్రింక్ షాపులో మద్యం అమ్మకం

కూల్ డ్రింక్ షాపులో మద్యం అమ్మకం

సీజ్ చేసిన పోలీస్ లు

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గం ఆగస్ట్-24

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం తిమ్మానగర్ రోడ్డు మూల మలుపు వద్ద సాయి కూల్ డ్రింక్ షాప్ ఉంది. అది వట్టి కూల్ డ్రింక్ షాప్ కాదు అందులో బెల్ట్ షాప్ కూడా నడుస్తుంది.స్థానిక పోలీస్ లకు అందిన సమాచారం మేరకు ఆదివారం రైడ్ చేసి భారీ మొత్తం లోప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ మద్యం అమ్మకాన్ని పట్టుకొని సీజ్ చేసి. అట్టి షాప్ యజమాని గొల్ల సాయికిరణ్ పై కేసు నమోదు చేశారు.ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు కూడా అక్రమ మద్యం అమ్మితే వారి పై కఠిన చర్యలు ఉంటాయని పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ టి. వెంకట్రావు అన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment