బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు కుటుంబాన్ని పరామర్శించిన

బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు కుటుంబాన్ని పరామర్శించిన IMG 20240731 WA0109

●తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా

శివ్వంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, బ్యాగరి నర్సయ్య, వల తల్లి, అనారోగ్యం కారణం వల్ల, మృతి చెందడం జరిగింది, ఆ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న, ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి, పబ్బ మహేష్ గుప్తా, అతనికి అతని కుటుంబాన్ని, పరామర్శించరు, ఈ కార్యక్రమంలో, శివ్వంపేట మండల కేంద్రం తాజా మాజీ సర్పంచ్, పత్రాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగాల లక్ష్మీ నరసయ్య, బి నియర్ నాయకులు, బాసంపల్లి రామ గౌడ్, వంజరి కొండల్, పోచ గౌడ్, గూడూరు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now