సిఎం రేవంత్ రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి.
జగదేవపూర్. జనవరి 04
ప్రశ్న ఆయుధం :
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి యాదగిరి. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిలా పాలన పోయి ప్రజా పాలన వచ్చింది అని అన్నారు. ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రజా పాలన నడుస్తుంది అని అన్నారు.