పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా సిద్దం ఉజ్వల్ రెడ్డి

*పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా సిద్దం ఉజ్వల్ రెడ్డి*

జహీరాబాద్ ప్రతినిధి (ఫిబ్రవరి 16)

జహీరాబాద్ పట్టణంలోని పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా సిద్దం ఉజ్వల్ రెడ్డి వారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్ పి నర్సింహారెడ్డి సిడిసి చైర్మన్ మహ్మద్ అబ్దుల్ ముబీన్ మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్ మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి భీమయ్య హుగ్గెల్లీ రాములు ఇమామ్ పటేల్ శ్రీకాంత్ రెడ్డి అరుణ్ కుమార్ అశ్విన్ పాటిల్ ప్రతాప్ రెడ్డి కె జగదీశ్వర్ రెడ్డి చందు సునీల్ నర్సింహా యాదవ్ కిషన్ రాథోడ్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now