డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.

డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మూసీ పునర్జీవం కార్యక్రమంలో నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో‌లో తెలుగు కమ్యూనిటీ అండ్ గ్రీట్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వందల చెరువులు కనపడకుండా పోయాయని చెప్పారు.

Join WhatsApp

Join Now