Site icon PRASHNA AYUDHAM

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామాలు..!!

IMG 20250628 WA0309

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన పరిణామాలు

2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ ఫోకస్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆడియోలు విడుదల చేసిన కేసీఆర్

కేసీఆర్ రిలీజ్ చేసిన ఆడియోలపై సిట్ అధికారుల ఆరా

కేసీఆర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్

ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా

కేసీఆర్ మీడియా సమావేశంలో విడుదల చేసిన పెన్ డ్రైవ్ పై దృష్టి పెట్టిన సిట్ అధికారులు

ఏ సర్వర్ నుంచి ఆడియోలు పెన్ డ్రైవ్ లోకి వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్న అధికారులు

అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిని ప్రలోభలకు గురిచేసిన ఆడియోలు అప్పట్లో వైరల్.

Exit mobile version