ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం

Sep 07, 2024,

ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాట్సాప్ మెసేజ్‌లో.. ‘అందరికీ నమస్కారం. ఈ రోజు నాకు జరిగిన ఈ అన్యాయం మీ చెల్లికో అక్కకో జరిగి ఉంటే ఇలా మీరు కామెంట్ చేయరు. అందుకే నేను చనిపోతున్న. పార్టీ నేతలు నాకు సహకరించలేదు. ఇక సెలవు.’ అని అన్నారు

Join WhatsApp

Join Now