నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం

నల్గొండ జిల్లా కలెక్టర్‌ త్రిపాఠి సంచలన నిర్ణయం

99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేసిన కలెక్టర్

పోటీ పరీక్షల పేరుతో నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడంతో కలెక్టర్ కఠిన నిర్ణయం

కలెక్టర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పంచాయతీ కార్యదర్శులు

అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిని నిబంధనల ప్రకారం సస్పెండ్ చేయాలి

అయినా మానవత్వంతో సర్వీస్ బ్రేక్ మాత్రమే చేశాం.. తిరిగి విధుల్లోకి తీసుకున్నామంటూ సర్వీస్ బ్రేక్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ త్రిపాఠి…

Join WhatsApp

Join Now