కోట దుర్గామాత ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు

కోట దుర్గామాత ఆలయానికి సీసీ కెమెరాలు ఏర్పాటు

సీసీ కెమెరాలకు విరాళాలు అందజేసిన భక్తులు

ప్రశ్న ఆయుధం 06 జూలై (బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని కోటగల్లీ లో గల కోట దుర్గమాత ఆలయానికి భక్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు 47 వేల రూపాయలు భారీ విరాళాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ప్రారంభించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి లింగం శ్రీకాంత్ సంఘమేశ్వర్ మోతిలాల్ నాగులాగామ శివ, వనం అనిల్ కోటగిరి రవికుమార్,పత్తి వెంకన్న పత్తి శ్రీను,ఉప్పరి కాశినాథ్ విజయ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment