*కంట్రోల్ రూమ్ ఏర్పాటు*

*కంట్రోల్ రూమ్ ఏర్పాటు*

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 26

 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, అత్యవసర పరిస్థితిలో ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468-220069 సేవలు (24×7) అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Join WhatsApp

Join Now